RAM-Admissions-Eligibility-selection-criteria-India

అర్హత, ఎంపిక ప్రక్రియ

RAM నిర్వహించే కోర్సుల్లో చేరడానికి, వయసు కనీసం 18 సంవత్సరాలు, సినిమాల పట్ల ఆసక్తి కలిగి ఉండాలి. ఎలాంటి విద్యార్హత పరిమితులూ లేవు.

  • చిత్రనిర్మాణం, దర్శకత్వం, స్క్రీన్ రైటింగ్, నటన , నిర్మాణ శాఖల్లో RAM ఆన్‌లైన్ శిక్షణ

ఈ ఈ-లర్నింగ్ విధానం ద్వారా విద్యార్థులకు తయారు చేసిన కోర్సులలో పలు అంశాల గురించిన వివరణాత్మక పాఠాలు, వాటికి సంబంధించిన అభ్యాసాలను పొందవచ్చు. ప్రణాళికాబద్ధమైన పాఠ్యాంశాలను అందించడమే కాదు, ఆన్‌లైన్లోనే విద్యార్థులు తమ సందేహాలను మా నిపుణుల సహకారంతో నివృత్తి చేసుకునే ఏర్పాటు కూడా చేయబడింది. RAM లో కోర్సు చేయడం మీకూ అద్భుతమైన అనుభవంగా మిగులుతుంది.

 బలమైన సంకల్పం మిమ్మల్ని సరైన దారిలో పెడుతుంది. మీ సినిమా కలలకు రెక్కలు తొడిగి వాటిని ఆకాశపుటంచున నిలబెట్టడానికే మేమున్నాం. మీ వివరాలను మాతో పంచుకోండి. మీకు కావలసిన సమాచారాన్ని అందిస్తూ ఉంటాం

RAM-free-online-training-for-filmmaking-eligibility-India

మీ వివరాలు మాతో పంచుకోండి, మీకు మా సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాం.